ప్రతి భారతీయుడికి ఒక అర్ధవంతమైన జీవితాన్ని సృష్టించేందుకు సాయపడే ధైర్యమైన వ్యవస్థాపకులకు మేం పెట్టుబడి పెట్టాం

Access to aspirational services

స్పూర్తిదాయక సేవల
ప్రాప్యత

Opportunities for employment and productivity

ఉపాధి మరియు
ఉత్పాదకత కొరకు అవకాశాలు

Protection of individual agency

వ్యక్తిగత ఏజెన్సీ
సంరక్షణ

Strong and responsive institutions

బలమైన మరియు
బాధ్యతాయుతమైన సంస్థలు

 

పెట్టుబడులు

Omidyar Circuitry Tree

102

యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్లు

₹2135

పెట్టుబడి కోట్లలో
($290 మిలియన్)

~550

మిలియన్
సృశించిన జీవితాలు
గ్లోబల్ నెట్వర్క్లో భాగం

మా ఫోకస్ ప్రాంతాలు

Digital Society

డిజటల్ గుర్తింపు Omidyar Right Arrow

మేం గుడ్ ఐడి పై పనిచేసే కంపెనీలు, లాభాపేక్ష లేని సంస్థలు మరియు రీసెర్చ్ ప్రోత్సాహాలకు నిధులు అందిస్తాం - ఇది పారదర్శకత, జవాబుదారీతనం, గోప్యత, చేరిక, యూజర్ విలువమరియు నియంత్రణ మరియు సెక్యూరిటీకి ఆస్కారం కల్పిస్తుంది.

Emerging Technology

ఎమర్జింగ్ టెక్నాలజీ Omidyar Right Arrow

పెద్ద సంఖ్యలో ప్రభావం చూపించే సంభావ్య కలిగిన ప్రభావిత ప్రాంతంలో పనిచేసే ఐకానిక్, సృజనాత్మక టెక్నాలజీ కంపెనీల్లో మేం పెట్టుబడి పెడతాం.

Education

విద్య Omidyar Right Arrow

21వ శతాబ్ధంలో ఏమి బోధించబడుతుంది మరియు విద్యార్ధులు ఏవిధంగా నేర్చుకుంటారనే దానికి రీఇమేజింగ్ ద్వారా లక్షలాది మంది విద్యార్ధుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచగల పరిష్కారాల్లో మేం పెట్టుబడి పెడతాం.

Financial Inclusion

ఆర్థిక సమీకృతం Omidyar Right Arrow

స్ఫూర్తిదాయక భారతీయులు, చిన్న వ్యాపారాలు మరియు చిన్న మరియు సన్నకారు రైతుల కొరకు సరళమైన మరియు చౌకైన ఆర్ధిక ఉత్పత్లతును సృష్టించడానికి సాయపడటానికి మేం పెట్టుబడి పెడతాం.

Governance and Citizen Engagement

పాలన & పౌర నిమగ్నత Omidyar Right Arrow

పౌరులు మరియు ప్రభుత్వం మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించే ఇన్నోవేటర్లకు మేం పెట్టుబడి పెడతాం.

Property Rights

ఆస్తి హక్కులు Omidyar Right Arrow

మేం వ్యాపారం, పౌర సమాజం మరియు టెక్నాలజీ పరిష్కారాల్లో పెట్టుబడి పెడతాం, ఇది వ్యక్తులు, వ్యాపారాలు, గ్రూపులు మరియు కమ్యూనిటీలు వారి ఆసక్తి హక్కులను ధృవీకరించేందుకు మరియు సంరక్షించేందుకు దోహదపడుతుంది.

Open Digital Ecosystems (ODEs)

Open Digital Ecosystems (ODEs) Omidyar Right Arrow

We invest in bold entrepreneurs both within the government and non-government practitioners, to grow the movement to maximize benefits and minimize harms based on a set of guiding principles.

మా గ్లోబల్ భాగస్వాములు

భారతదేశంలో వేగంగా ప్రభావం చూపించే దాని గురించి మేం ఏమి నేర్చుకున్నాం

వార్తలు & అవలోకనాలు

న్యూస్

Kutuki raises $2.2 million in seed funding led by Omidyar Network India

Kutuki raises $2.2 million in seed funding led by Omidyar Network India

బ్లాగ్

A Uniquely Indian Solution for Early Childhood Learning: Why We Invested in Kutuki

A Uniquely Indian Solution for Early Childhood Learning: Why We Invested in Kutuki

బ్లాగ్

Building a 21st Century Nonprofit Sector   - Why We Invested in ISDM

Building a 21st Century Nonprofit Sector - Why We Invested in ISDM

న్యూస్

Privacy policies online are illegible and ‘consent’ is broken. New ideas are needed

Privacy policies online are illegible and ‘consent’ is broken. New ideas are needed